Tuesday, 28 July 2015

యోగా అర్థం, అవసరం ఏంటంటే.............
ఒక ఉదాహరణ:-
ఎప్పటి లాగే ఉన్న ఒక ప్రాంతం, బాగా అలవాటు ఉన్నట్టు వచ్చాడో యువకుడు.........

 దేనికో సమాయత్తం అవుతున్నాడు ..............
 ఏదేదో తీస్తున్నాడు,  పైన sweatband నుండి క్రింది shoes వరకు మొత్తం సరంజామ సర్ధాడు,

    సమాయత్తం అంటే ఏదో యుధానికి కాదు, Jogging  చేయడానికి అని అర్థమైంది,................
 అంతలా ఉంది అతగాడి హంగామా .
Cellphone లో songs on చేసి earphones ear లో  ఉంచుకొని పరిగెట్టడం మొదలెట్టాడు.
 అలా మొదలెట్టాడో లేదో ఇలా Cellphone  లో charging  అయిపోయి ఆగిపోంది.
So earphones కూడా  pocket లోకి చేరాయి.
చిరాకుతో మెల్లగా చుట్టూ చూడడం మొదలెట్టాడు.
 అలా చూస్తూ మొదట చిరాకు మర్చిపోయాడు,
 అలా ప్రకృతి ని చూస్తూ చూస్తూ చిన్నwow! అన్నాడు,
 ఆ తర్వాత WOOoooooWww!!  అన్నాడు.
అతగాడి హావభావాలలో ఎంతో తేడా, పరుగులో వేగం పెరిగింది అలసట తెలియకుండా పోయింది.
 సామన్యంగా రచయితలు మొదలెట్టే అందమైన ప్రకృతి కళ్ళ ముందు కనువిందు చేస్తోంది...........
ఆ అందమైన ప్రకృతిని అస్వాదించాడు, ఘాఢంగ శ్వాసించాడు.
చుట్టూ ఉన్న mechanical మనుషుల్ని చూసి  నవ్వుకున్నాడు,

 తను వాళ్ళలా ఇన్నాళ్ళు ఉన్నందుకు భాధ పడ్డాడు....
 చివరగా బయట పడ్డందుకు సంతోషించాడు.....

 ప్రకృతిలో కలిసిపొయిన అందమైన పసితనాన్ని చూడసాగడు.





 ఆడతనాన్ని అస్వాదించ గలిగాడు,



 పరుగులు తీయుస్తున్న మనసుకి కళ్ళెం వేయడానికి ప్రయత్నించాడు.

1 comment: