పట్టు చీరలు కూడా పది చూసి అందులో ఒకటి select చేసుకుంటాం. అన్నీ పట్టుచీరలే కదా అని ఏది పడితే అది కొనేయం,
అలాగే బంగారమే కదా అని బంగారు biscuit కొని మెడలో వేసుకోం.
ప్రతిదీ మనకి నప్పాలి. అది రంగు, రుచి, వాసనతో పాటు Design ఉండాలి,
మన అభిరుచికి తగ్గట్టు ఉండాలి.
లేకపొతే మనల్ని అది సంతోష పెట్టలేందు.
అందుకే ఎంచుకోవడం...........
enjoy the design.........
Hey not like that.......
Dont think baaaaaaaaaaaaad.....

No comments:
Post a Comment