Friday, 31 July 2015

deed

శరీరానికి గాయం చాలా రకాలుగా అవ్వచేమొగానీ, మనసుకి మాట చేసే గాయం మాంచగలిగేది ఒక్క కాలం మాత్రమే....
ఆ కాలం  మొదలవడం ఎంత భాదతో కూడుకొని ఉంటుందొ, దాని అంతం అంత ఆనందాన్ని యిస్తుంది.
 దాని మొదలు మన చేతిలొ లెకపోయినా, దాని అంతం మాత్రం ఇద్దరి చేతుల్లో ఉంటుంది, ఒకటి బాధపడేవాళ్ళు, రెండోది .
.
.
.
.
.
.
.
.
.
.




కూడా బాధపడేవాళ్ళే.
అందుకే ఆ కాలపరిమితి తగ్గించుకోవడం జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తుంది.
స్వచ్చమైన relationship మద్య ఎలాంటి అపార్థాల వల్లనైనా దూరం పెరిగితే ఆ బాధ సూక్ష్మరూపం లో కనబడే స్థూల జ్ఞాపకం. చివరగా అది బాదని మత్రమే మిగులుస్తుంది.
so reduce the period, and be happy. the period is depends on how you are reacting right now.

start a message with 'Hi' ,
 sure you will get a positive responds from other side too.


be happy........All the best

No comments:

Post a Comment